• Login / Register
  • Site Logo

    తప్పిపోయిన బాలుడు

    Rss వార్తలు

    నవతెలంగాణ-కామారెడ్డి:కామారెడ్డి పట్టణంలో ఓ బాలుడు తప్పిపోయి గాంధీనగర్ రోడ్ నెం. 3 ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతూ కనిపించడంతో Dial 100 కు సమాచారం ఇవ్వగా, పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడం జరిగిందని పట్టణ సీఐ నరహరి ఒక ప్రకటనలో తెలిపారు. బాలుడు తన వివరాలు చెప్పడం లేదనీ, ఎవరైనా ఈ బాలుడిని గుర్తించినట్లయితే లేదా అతని కుటుంబ సభ్యుల ఆచూకి తెలిసినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్‌ ఫోన్ నెంబర్ 8712686145 కు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

    The post తప్పిపోయిన బాలుడు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment