అక్రమంగా అడవులను నరికితే చర్యలు తప్పవు ఎఫ్డిఓ రామ్మోహన్ నవతెలంగాణ – జన్నారంకవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని, తాళ్ల పేట రేంజ్ తపాలాపూర్ సెక్షన్ బీట్ అడవుల్లో, శుక్రవారం రాత్రి సుమారు 100కు పైగా విలువైన టేకు, ఇతర చెట్లు నరికివేతకు గురి అయ్యాయి. విషయం తెలుసుకున్న తలపేట రేంజ్ అధికారి సుష్మారావు ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లేసరికే, టేకు చెట్లు నరికే వారు పారిపోయారు. అటవీ అధికారులు విలువైన చెట్లను […]
The post తపాలాపూర్ బీట్ లో టేకు చెట్ల నరికివేత.. appeared first on Navatelangana.
Leave A Comment