కేంద్రానికి సీజేఐజస్టిస్ బీఆర్ గవాయ్ సిఫారసునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోసుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయ మూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియా మకం కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్ సోమవారం కేంద్రానికి సిఫారసు చేశారు. జస్టిస్ సూర్యకాంత్ పేరును ఒక లేఖలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆయన తెలియజేశారు. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిని సీజేఐ పదవికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానంలో జస్టిస్ సూర్యకాంత్ సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్నారు. […]
The post తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ appeared first on Navatelangana.
Leave A Comment