నవతెలంగాణ-మునుగోడుఅకాల వర్షంతో మార్కెట్లలో తడిసి ముద్దై మొలకెత్తిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శనివారంమునుగోడు మండలంలోని వివిధ గ్రామాలలో అకాల వర్షాలకు పడిపోయినటువంటి పంట పొలాలను, తడిసిన వరి ధాన్యాన్ని రైతు సంఘం,సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షంతో పడిపోయిన వరి పొలాలకు తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 30,000 నష్టపరిహారం […]
The post తడిసి మొలకెత్తిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment