• Login / Register
  • Site Logo

    తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి: సీపీఐ(ఎం)

    Rss వార్తలు

    నవతెలంగాణ- కంఠేశ్వర్ తుఫాను ప్రభావంతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని సీపీఐ(ఎం) నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇటీవల ఏర్పడ మెంత తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాల వలన కల్లాల మీద ఆరబెట్టిన వరి ధాన్యం వర్షాలతో తడిసి పోయిందని, దీనివలన వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే ముక్కిపోయి, మొలకలెత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని అందువల్ల వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా […]

    The post తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment