ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్యనవతెలంగాణ- మోపాల్ అకాల వర్షాలతో తడిసి ముద్దయిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 29 న మోపాల్ మండల కేంద్రంలో తడిసిన వరధాన్యాన్ని ఏఐకేఎంఎస్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ..ఎండనక వాననక, చలినీ లెక్కచేయకుండా రైతన్నలు కష్టపడి పంటలు పండిస్తున్నారని, అకాల వర్షాల వల్ల చేతికోచ్చిన పంట చేజారి పోతుందని, రైతుల గుండె దుఃఖముతో […]
The post తడిసిన వడ్లను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment