సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల నవతెలంగాణ – నకిరేకల్భారీ వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని తాటికల్, మంగళపల్లి గ్రామాలలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబెట్టిన తర్వాత భారీ వర్షాలు వచ్చి దాన్యం తడిసి ముద్దయిందన్నారు. […]
The post తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment