పాక్‌పై 61 పరుగులతో భారత్ గెలుపుఅర్థ సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్‌బుమ్రా, హార్దిక్, అక్షర్, వరుణ్ మ్యాజిక్‌భారత్ 175/7, పాకిస్తాన్ 114/10 నవతెలంగాణ-కొలంబో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 61 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ఎయిట్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇషాన్ కిషన్ (77, 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీతో చెలరేగటంతో తొలుత భారత్ 175/7 […]
The post తడబడినా.. పడగొట్టారు appeared first on Navatelangana.
Leave A Comment