నవతెలంగాణ-హైదరాబాద్: నిన్న మొన్నంటి వరకు పరుగు పందెం పోటీ మాదిరిగా నువ్వు-నేనా అన్నట్లుగా బంగారం-వెండి పరుగులు తీశాయి. ప్రస్తుతం రేసు గుర్రంలా పరుగెత్తి..కాస్తా విరామం తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఈక్రమంలో పసిడి రేట్లు పలు రోజులు నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మధ్యాహ్నం సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.22 లక్షలుగా నమోదైంది. కిలో వెండి ధర రూ. 1.48 లక్షల వద్ద కొనసాగుతోంది. […]
The post తగ్గిన బంగారం, వెండి ధరలు appeared first on Navatelangana.
Leave A Comment