రవితేజ హీరోగా నటిస్తున్న తన 77వ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’ని దర్శకుడు శివ నిర్వాణతో చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. మహా శివరాత్రి శుభ సందర్భంగా మేకర్స్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రియా భవానీ శంకర్‌ను కావేరీగా పరిచయం చేశారు. శివ నిర్వాణ ఇంటెన్స్, ఎమోషన్స్, […]
The post తండ్రీకూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ‘ఇరుముడి’ appeared first on Navatelangana.
Leave A Comment