చిన్నతనంలో చదువులో అంతంత మాత్రమే రాణించిన ఓ అబ్బాయి ఎదిగే క్రమంలో తల్లిదండ్రులు, మేనమామ ప్రోత్సాహంతో ఉన్నత చదువులు అభ్యసించి గ్రూప్ వన్ లో రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించి జోగులాంబ గద్వాల జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నన్నూరి మనోజ్ కుమార్ రెడ్డి విజయప్రస్థానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. కుటుంబ నేపథ్యం: తండ్రి వెంకటరామరెడ్డి వ్యవసాయంతో పాటు ఫార్మా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేస్తుండగా, తల్లి విజయలక్ష్మి నల్గొండ జిల్లా గట్టు […]
The post తండ్రి ప్రోత్సాహంతోనే సాధ్యమైంది appeared first on Navatelangana.
Leave A Comment