నవతెలంగాణ – మిడ్జిల్ తండాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించే విధంగా కృషి చేస్తానని సర్పంచ్ ధర్మానాయక్ అన్నారు. సోమవారం మండలంలోని ఈదులబ్బాయి తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కాటోనిగడ్డ తండాలో రూ.6 లక్షల రూపాయల సిసి రోడ్డు పనులను మాజీ సర్పంచ్ భాస్కర్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మనాయక్ మాట్లాడుతూ.. తండాలలో ఉన్న సమస్యలను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో అభివృద్ధి […]
The post తండాల అభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ ధర్మానాయక్ appeared first on Navatelangana.
Leave A Comment