తండాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు మెగావత్ రాము నాయక్నవతెలంగాణ – తిమ్మాజిపేటతండా వాసుల రాకపోకలకు ఇబ్బందిగా గుంతల మయంగా మారిన రోడ్లను బాగు చేస్తూ చీకటి మయంగా వున్న తండాలకు ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేస్తూ.. తండాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెగావత్ రాము నాయక్ తన సొంత నిధులతో తండాల రూపు రేఖలు మారుస్తున్నారు. మండలంలోని హేమ్లా నాయక్ తండ గ్రామపంచాయతీ లో సూర్య నాయక్ తండా నుండి […]
The post తండాలకు సొంత నిధులతో రోడ్లు, ఎల్ఈడి బల్బులు ఏర్పాటు appeared first on Navatelangana.
Leave A Comment