నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో తనపై యాసిడ్ దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇదంతా కట్టుకథగా తేల్చారు. ఒక విద్యావంతురాలు ఆడిన నాటకంగా పోలీసులు తేల్చేశారు. బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ప్రైవేట్ క్లాసుల కోసం వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనపై యాసిడ్ దాడి చేశారని ఆరోపించింది. జితేందర్‌తో పాటు అతడి మిత్రులు ఇషాన్, అర్మాన్ పేర్లు చెప్పింది. యాసిడ్ దాడి చేసినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవడంతో గాయాలు అయినట్లుగా తెలిపింది. […]
The post ఢిల్లీ యాసిడ్ దాడి…కట్టుకథగా తెల్చిన పోలీసులు appeared first on Navatelangana.
Leave A Comment