నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అయితే తాజాగా ఈ పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీస్ కమీషనర్ మీడియాకు వెల్లడించారు. సాయంత్రం 6.52 గంటలకు ఓ వాహనం ఎర్రకోట సమీపంలోని రెడ్ సిగ్నల్ వద్ద వచ్చి ఆగిందని, ఆ వెంటనే పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ క్రమంలో బాంబు […]
The post ఢిల్లీ బాంబు పేలుడుపై ఆరా తీసిన ప్రధాని మోడీ appeared first on Navatelangana.
Leave A Comment