అదుపులో ముగ్గురు వైద్యులు13కి చేరిన మృతుల సంఖ్యఘటనపై రాష్ట్రపతి ఆరాన్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లపై సమగ్ర దర్యాప్తును మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే రెండుసార్లు ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని కోణాల్లో నుంచి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఈ దారుణానికి బాధ్యులైన వారిని, కుట్ర పన్నిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది […]
The post ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏ దర్యాప్తు appeared first on Navatelangana.
Leave A Comment