నవతెలంగాణ-హైదరాబాద్: సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. హోం శాఖా కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) డైరెక్టర్ […]
The post ఢిల్లీ పేలుడు.. అమిత్ షా కీలక సమీక్ష appeared first on Navatelangana.
Leave A Comment