నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద సోమవారం జరిగిన పేలుడులో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు మంగళవారం చనిపోవడంతో.. మృతుల సంఖ్య 12కు చేరింది.
The post ఢిల్లీ పేలుడు ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య appeared first on Navatelangana.
Leave A Comment