• Login / Register
  • Site Logo

    ఢిల్లీ పేలుడు ఘటన.. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదు: మోడీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. భూటాన్‌ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. దీనికి బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. ఢిల్లీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడు ఘటన తనను కలచివేసిందన్నారు. 

    The post ఢిల్లీ పేలుడు ఘటన.. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదు: మోడీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment