• Login / Register
  • Site Logo

    ఢిల్లీ పేలుడు కేసు..జనవరి 26న ప్రధాని ప్రసంగమే టార్గెట్!

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేయగా, దీని వెనుక ఉన్న భారీ ఉగ్రకుట్ర వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పథకం రచించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కుట్రకు ఐదుగురు ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు సూత్రధారులుగా ఉండటం దేశవ్యాప్తంగా తీవ్ర […]

    The post ఢిల్లీ పేలుడు కేసు..జనవరి 26న ప్రధాని ప్రసంగమే టార్గెట్! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment