నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో పలు రోజుల నుంచి గాలి నాణ్యత పడిపోతుంది. సోమవారం ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 354గా నమోదైంది. దీన్ని చాలా పూర్ కేటగిరీగా పేర్కొంటారు. కొన్ని ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 379గా నమోదైంది. ఐటీవో ప్రాంతంలో 376, ఛాందినీ చౌక్ ప్రాంతంలో 360, ఓఖ్లా ఫేజ్-2లో 348, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద 316, ఇందిరా […]
The post ఢిల్లీ కాలుష్యంపై బీజేపీ నిర్లక్ష్యం..రోజురోజుకు దిగజారుతన్న గాలి నాణ్యత appeared first on Navatelangana.
Leave A Comment