నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తరహాలోనే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సర్ పై పోరుబాటపట్టారు. ఎస్‌ఐఆర్‌లో మృతి చెందినట్లు చూపించి ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించిన ఓటర్లు ఢిల్లీలో హేలి రోడ్, బాణక్యపురిలోని రెండు బంగా భవన్‌లు (పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గెస్ట్ హౌస్‌లు) చేరుకున్నారు. వీరితోపాటు బెంగాల్ సీఎం మమతా, టీఎంసీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతోపాటు పలువురు సీనియర్ నేతలు కూడా బంగా భవన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీసులు బంగా […]
The post ఢిల్లీలో సీఎం మమతా బెనర్జీ హల్‌చల్ appeared first on Navatelangana.
Leave A Comment