• Login / Register
  • Site Logo

    ఢిల్లీలో వందేమాతర గీతాన్ని ఆలపించిన స్పందన కు సన్మానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్ఆర్మూర్ మండల కేంద్రానికి చెందిన మచర్ల గ్రామంలో మహిళా సంఘం  అధ్యక్షురాలు స్పందనకు  గ్రామ సర్పంచ్ కట్ట నర్సయ్య ఆధ్వర్యంలో బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట నర్సయ్య మాట్లాడుతూ,ఢిల్లీ లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే వందేమాతరం గీతం ఆలపించే అవకాశం లభించగా, అందులో మచర్ల గ్రామానికి చెందిన స్పందనకు అవకాశం రావడం గ్రామానికి గర్వకారణమని అన్నారు. ఢిల్లీలో జాతీయ […]

    The post ఢిల్లీలో వందేమాతర గీతాన్ని ఆలపించిన స్పందన కు సన్మానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment