నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతూనే ఉంది. గాలి నాణ్యతలు మెరుగుపడడం లేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు శ్వాసకోశ సమస్యలతో అనారోగ్యానికి గురవుతున్నారు. శనివారం కూడా ఢిల్లీలో పేలవంగానే గాలి నాణ్యతలు నమోదయ్యాయి. ఢిల్లీలో ఈరోజు ఉదయం ఎక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 355గా నమోదైంది. ఎక్యూఐ స్థాయిలను వెరీ పూర్ కేటగిరీలో కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి వర్గీకరించింది. కాగా, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో.. ఆనంద్ విహార్‌లో […]
The post ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం appeared first on Navatelangana.
Leave A Comment