యువతిపై యాసిడ్ దాడిబాధితురాలి చేతులకు గాయాలునిందితుల కోసం పోలీసుల గాలింపుబీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై ఆగని నేరాలు న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో దారుణం చోటు చేసుకున్నది. యువతి(21)పై ఓ దుండగుడు యాసిడ్ దాడికి దిగాడు. ఈ ఘటనలో యువతి ప్రాణాలతో బయటపడగా.. ఆమె చేతులకు గాయాలయ్యాయి. దీంతో ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఈశాన్య ఢిల్లీలోని ఓ కాలేజీ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. యాసిడ్‌దాడి ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం […]
The post ఢిల్లీలో ఘోరం appeared first on Navatelangana.
Leave A Comment