ఏక్యూఐ 386గా నమోదు న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోయాయి. శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలో 386 వద్ద గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) నమోదైంది. దీంతో ఈ స్థాయిల్ని ‘వెరీ పూర్’ క్యాటగిరీలో వర్గీకరించినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలోనే గాలి నాణ్యతలు నమోదయ్యాయి. ఏక్యూఐ.. అశోక్ విహార్‌లో 415, బవానా 441, బౌరారి 383, సీఆర్‌ఆర్‌ఐ మథుర రోడ్ 365, చాందినీ చౌక్ 419, […]
The post ఢిల్లీలో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ appeared first on Navatelangana.
Leave A Comment