• Login / Register
  • Site Logo

    ఢిల్లీలో గాలి నాణ్యతకు తాము సాయం చేస్తాం: చైనా

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. గాలి నాణ్యతను మెరుగుపరచడంలో చైనా గణనీయమైన విజయాలు సాధించిందని, ఈ విషయంలో భారత్‌కు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా, గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవడంలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. గాలి నాణ్యత […]

    The post ఢిల్లీలో గాలి నాణ్యతకు తాము సాయం చేస్తాం: చైనా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment