• Login / Register
  • Site Logo

    ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ అట్టర్ ప్లాప్.. విమర్శలు ఎక్కుపెట్టిన ఆప్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: య‌మునా న‌ది ప‌రిశుభ్ర‌త‌పై బీజేపీ, ఆప్‌ల‌ మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో యమునా న‌దిలో నీటి కాలుష్యం త‌గ్గింద‌ని చెప్పుకుంటున్నారు. తాజాగా క్లౌడ్‌ సీడింగ్‌పై రెండు పార్టీల మ‌ధ్య వివాదం రాజుకుంది. దీపావ‌ళి సంద‌ర్బంగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన విష‌యం తెలిసిందే. అయితే కృత్రిమ వ‌ర్షం కురిపించి ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని త‌గ్గించాల‌ని రేఖా గుప్తా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. బురారి, ఉత్తర కరోల్‌బాగ్‌ మరియు బద్లీతో […]

    The post ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్ అట్ట‌ర్ ప్లాప్.. విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన ఆప్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment