• Login / Register
  • Site Logo

    ఢిల్లీలో కలకలం.. కోర్టులు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. రాజధానిలోని పలు కోర్టులు, పాఠశాలలే లక్ష్యంగా బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. సాకేత్‌ కోర్టు, పాటియాలా హౌస్‌ కోర్టు, తీస్‌ హజారీ కోర్టు సహా ఇతర జిల్లా కోర్టులకు మంగళవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతేకాదు నగరంలోని ద్వారకా, ప్రశాంత్ విహార్ ప్రాంతాల్లోని సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలలను లక్ష్యంగా […]

    The post ఢిల్లీలో కలకలం.. కోర్టులు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment