• Login / Register
  • Site Logo

    ఢిల్లీలో ఎయిర్పోర్టులో భారీ అగ్ని ప్రమాదం..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3 వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎయిరిండియా SATS ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్ర‌యివేటు లిమిటెడ్‌కు చెందిన షటిల్ బస్సు బే నంబర్-32 సమీపంలో ఎయిరిండియా ఫ్లైట్ వద్ద పార్క్ చేశారు. అయితే, ఉన్నట్టుండి అదే బస్సులో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే, ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విమానానికి కొన్ని మీటర్ల […]

    The post ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment