నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో గురువారం టీచర్స్ ఆర్గనైజేషన్స్ యొక్క ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ (AIJACTO) భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జంతరమంతర్ వద్దకు భారీ యోత్తున్న చేరుకున్న దేశంలోని వివిధ రాష్ట్రాల ఉపాధ్యాయులు ముక్తకంఠంతో తమ డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాడుతామని దీమా వ్యక్తం చేశారు.చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం.. తొలిసారిగా పాఠశాల విద్యాశాఖలోని పలు జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘాలు ఒకే వేదికపై ఏకమై సమిష్టి […]
The post ఢిల్లీలో ఆల్ ఇండియా టీచర్ల భారీ నిరసన సభ appeared first on Navatelangana.
Leave A Comment