నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలోని శివారు ప్రాంతాలలో డ్రోన్ సాయంతో ఫారెస్ట్ అధికారిని డీఎఫ్ఓ సంతోష ఆధ్వర్యంలో బీట్ అధికారి రాములు నేతృత్వంలో చిరుత పులి జాడను తెలుసుకునేందుకు డ్రోన్ సహకారాన్ని తీసుకోవడం జరిగిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ సంతోష మాట్లాడుతూ.. దోస్తుపల్లి, బంగారు పల్లి, డోన్గావ్, శక్తి నగర్, పెద్దగుల్లా, మైబాపూర్, గుండూర్ తో పాటు పక్క మండలాలైన మద్నూర్, పెద్ద కొండపై గల్ లో రెండు […]
The post డ్రోన్ సాయంతో చిరుత పులి అన్వేషణ చేసిన ఫారెస్ట్ అధికారులు. appeared first on Navatelangana.
Leave A Comment