నవతెలంగాణ – వేములవాడ : వేములవాడ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ (బద్ది పోచమ్మ ఆలయంలో కార్మికుడు) తాను నడుపుతున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రెండవ బైపాస్ రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బైక్ నేరుగా మురికి కాలువలోకి దూసుకెళ్లడంతో […]
The post డ్రైనేజీలో పడిన యువకుడు మృతి.. appeared first on Navatelangana.
Leave A Comment