• Login / Register
  • Site Logo

    డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి జైలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – బంట్వారంబంట్వారం మండల కేంద్రం మైనార్టీ కి చెందిన పాలేపల్లి ఈసమోద్ధిన్ (40) వృత్తి రీత్య లేబర్, పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడగా గురువారం వికారాబాద్ జిల్లా న్యాయస్థానం ఆ వ్యక్తికి రూ.4 వేలు ఫైన్ విధించి, రెండు రోజులు రిమాండ్ విధించింది. ఈ సందర్బంగా ఎస్ఐ విమల మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులను ఉపేక్షించేది లేదని అట్టి వారిపై చట్ట రీత్యా చర్యలు తప్పవన్నారు.

    The post డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి జైలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment