13 మందికి జరిమాననవతెలంగాణ – కంఠేశ్వర్ మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికీ జైలు శిక్ష పడిందని 13 మందికి జరిమాన విధించారని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 15 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం పి. ప్రసాద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరుపరచగా 13 మందికి 28,500/- రూపాయలు జరిమానా విధించమన్నారు. […]
The post డ్రంకన్ డ్రైవ్లో ఇద్దరికి జైలు appeared first on Navatelangana.
Leave A Comment