10 మందికి జరిమాన నవతెలంగాణ – కంఠేశ్వర్ మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష పడిందని పదిమందికి జరిమానా విధించామని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ ఈ నెల 28.10.2025 నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జహాన్ ముందు హాజరుపరచగా 10 […]
The post డ్రంకన్ డ్రైవ్లో ఆరుగురికి జైలు శిక్ష appeared first on Navatelangana.
Leave A Comment