• Login / Register
  • Site Logo

    డోంగ్లిలో సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల కేంద్రంలో సొసైటీ నూతన కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డోంగ్లి సింగిల్ విండో చైర్మన్ రామ్ పటేల్, సింగిల్ విండో అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

    The post డోంగ్లిలో సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment