అధికారులకు సీఎస్ ఆదేశాలునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారుల్ని ఆదేశించారు. బుధవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ అంశంపై ఆయన ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఐ.టి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ కమిషనర్ శశాంక, ఐటి శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా […]
The post డేటా సెంటర్ల ప్రతిపాదనలు సిద్ధం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment