ఏడాదిలో గూగుల్ ఆవిరి చేసిన మంచినీరు 6.1 మిలియన్ గ్యాలన్లు కరువు ప్రాంతాల్లో పెనుముప్పుపర్యావరణం పైనా తీవ్ర ప్రభావం న్యూఢిల్లీ : కృత్రిమ మేధ…అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎవరి నోట విన్నా వినిపిస్తున్న పేరు. ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక సదస్సులు, సమావేశాలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోనూ దీనిపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. దీనికి ప్రధాని నరేంద్రమోడీ సహా తెలంగాణ […]
The post డేటా సెంటర్ల దాహార్తి appeared first on Navatelangana.
Leave A Comment