కెటిపిపి ఇంజనీర్ కు వినతి పత్రం అందజేతనవతెలంగాణ – మల్హర్ రావుతాడిచెర్ల ఓసిపి బ్లాక్-1కు డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లకు, భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇవ్వాలని భూ నిర్వాసితులు తాండ్ర మల్లేష్,స్వరూప రాణి బుధవారం భూపాలపల్లి జిల్లా సెల్పూర్ కెటిపిపి చీఫ్ ఇంజనిర్ కు వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. డేంజర్ జోన్లో నివసిస్తున్న నిర్వాసితుల ఇండ్లను సేకరించి పరిహారం, ప్యాకేజి అందజేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఎనర్జీ […]
The post డేంజర్ జోన్లోన్న ఇండ్లకు పరిహారం, ప్యాకేజి ఇవ్వాలి.. appeared first on Navatelangana.
Leave A Comment