– నిజామాబాద్‌లో బాధిత మహిళ ఫిర్యాదునవతెలంగాణ-కంఠేశ్వర్‌ఓ వివాహితను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలో డెంటల్ డాక్టర్ కొండ అమర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయిల్ గంగాధర్‌పై లైంగిక వేధింపులు, నిర్భయ కేసు నమోదైనట్టు నిజామాబాద్ 4వ టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలో నివాసముండే ఓ యువతి 2021 సంవత్సరంలో ప్రగతినగర్‌లోని ఓ ట్రావెల్స్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు డెంటల్ డాక్టర్ అమర్ పాస్‌పోర్ట్ […]
The post డెంటల్ డాక్టర్, వ్యాపారిపై ‘నిర్భయ’ కేసు appeared first on Navatelangana.
Leave A Comment