నవతెలంగాణ – అశ్వారావుపేటమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలు సజావుగా,ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు,బ్యాలెట్ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రి క్రమబద్ధంగా అందేలా చూడాలని ఆదేశించారు.ప్రతి బ్యాలెట్ బండిల్ పై సీల్, అధికారుల సంతకాలు […]
The post డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారి, కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment