15 రోజులు ఉభయ సభలు భేటీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుపని దినాల కుదింపుపై మండిపడ్డ ప్రతిపక్షాలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ తేదీల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారని వెల్లడించారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా […]
The post డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు appeared first on Navatelangana.
Leave A Comment