• Login / Register
  • Site Logo

    డివిజన్లన్నీ చుట్టేదాం

    Rss వార్తలు

    జూబ్లీహిల్స్‌లో రోడ్‌ షోలు, బహిరంగ సభలతో ప్రచార హోరునేటి నుంచే సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌ రోడ్‌ షో, సభలువెంగళ్‌రావు నగర్‌ నుంచి ఒకరు..షేక్‌ పేట్‌ నుంచి మరొకరు..!బీజేపీ బైక్‌ ర్యాలీలకు ప్లాన్‌ నవతెలంగాణ-సిటీబ్యూరోజూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ తేదీకి సమయం దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్‌, […]

    The post డివిజన్‌లన్నీ చుట్టేదాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment