• Login / Register
  • Site Logo

    డిఫాల్ట్ మిల్లర్లపై ఉదాసీనత

    Rss వార్తలు

    ప్రభుత్వ ఖజానాకు భారీ గండిసివిల్‌ సప్లరు అధికారుల తీరుతోసుమారు రూ.72 కోట్ల నష్టం‘సీఎంఆర్‌’ ఇవ్వకున్నా ధాన్యం కేటాయింపులుమూడురోజుల క్రితం కామారెడ్డి కార్యాలయంలో ఏసీబీ రైడ్‌‘అనుమానాస్పద’ లావాదేవీలు జరిగినట్టు గుర్తింపుఅధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికనవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధికస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) చెల్లించడంలో విఫలమై డిఫాల్ట్‌ రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోకపోగా.. తిరిగి వారికే మళ్లీ మళ్లీ ధాన్యం కేటాయింపులు ఇవ్వడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడింది. అనుమానాస్పద లావాదేవీలు చోటుచేసుకోవడంతో సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ అధికారులు మిల్లులపై చర్యలు […]

    The post డిఫాల్ట్‌ మిల్లర్లపై ఉదాసీనత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment