– ఇంటర్ బోర్డును సందర్శించిన నేపాల్, భూటాన్ ప్రతినిధులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర ఇంటర్ బోర్డు డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థపై కోబ్సే సమావేశానికి ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మూడు రోజులపాటు జరిగే కోబ్సే సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల్లోని, నేపాల్, భూటాన్ దేశాల్లోని విద్యా బోర్డుల ప్రతినిధులు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలు చేస్తున్న డిజిటల్ పర్యవేక్షణ, పారదర్శకత చర్యలను వారు పరిశీలించారు. […]
The post డిజిటల్ విద్య పర్యవేక్షణ వ్యవస్థపై కోబ్సే సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment