డిజిటల్ యుగంలో ప్రపంచమంతా కొత్త పోకడలు పోతోన్న కాలమిది. కృత్రిమ మేధ (ఏఐ) మునుపెన్నడూ లేనంతగా అన్ని సామాజిక వ్యవస్థల్లోకి దూసుకొస్తోన్న సమయమిది. ముఖ్యంగా, యువత జీవనశైలి పెనుమార్పులకు గురవుతోన్న తరుణమిది. యువత ఆలోచనల్ని, వారి చైతన్యాన్ని ప్రభావితం చేస్తున్న సంధి దశ ఇది. ఒకరకంగా ‘ఏఐ’ నిర్దేశించిన మూసల్లోకి వారి జీవితాలు కుదించబడడం, అదే ‘ఏఐ’ని ఉపయోగించుకొని అవకాశాలను అందిపుచ్చుకోవడం రెండింటినీ అనుభవంలోకి తీసుకుంటున్న ఒక సంక్లిష్ట సందర్భమిది. సాహిత్యంవంటి సజనరంగాల ‘మౌలికత’ లేదా ‘స్వతంత్రత’ […]
The post డిజిటల్ యుగంలో సాహిత్య సృజన appeared first on Navatelangana.
Leave A Comment