• Login / Register
  • Site Logo

    డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను పూర్తిచేయాలి

    Rss వార్తలు

    సీఎస్‌ రామకృష్ణారావునవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికా రులను ఆదేశించారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహిం చారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు, అగ్రిస్టాక్‌ చీఫ్‌ నాలెడ్జ్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ చావ్లా (రిటైర్డ్‌ ఐఎఎస్‌) అధ్యక్షతన సమావేశం జరిగింది. రెవెన్యూ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌, స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ స్పెషల్‌ సెక్రెటరీ రాజీవ్‌గాంధీ […]

    The post డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రక్రియను పూర్తిచేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment