• Login / Register
  • Site Logo

    డిగ్రీలు సరిపోవు.. నైపుణ్యాలు పెంచుకోండి

    Rss వార్తలు

    – ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఉద్యోగ అవకాశాల కోసం డిగ్రీలు సరిపోవనీ, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి సూచించారు. శనివారం ఆయన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ నిర్వహించిన ఇండియా స్కిల్స్‌ కాంపిటేషన్‌ 2025-26 దక్షిణ ప్రాంతీయ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ డిజిటల్‌ అవగాహన, అనుకూలన శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యం అవసరమని స్పష్టం చేశారు. ఈ పోటీలు […]

    The post డిగ్రీలు సరిపోవు.. నైపుణ్యాలు పెంచుకోండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment