‘ప్రపంచ కరెన్సీ’గా యువాన్ : జిన్‌పింగ్‌అమెరికా కరెన్సీకి పోటీగా చైనా అడుగులు‘కియుషి’లో జిన్‌పింగ్ కీలక వ్యాసంబీజింగ్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్ కోటను బద్దలుకొట్టడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సరికొత్త వ్యూహరచన చేస్తున్నారు. చైనా కరెన్సీ అయిన ‘యువాన్’ను అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ‘బలమైన కరెన్సీ’గా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. డాలర్‌పై ఆధార పడటాన్ని తగ్గించుకోవడమే కాకుండా, యువాన్‌ను ‘గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ’గా మార్చడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన […]
The post డాలర్ ఆధిపత్యానికి చెక్! appeared first on Navatelangana.
Leave A Comment